learned
Appearance
(learnt నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
విశేషణం, (pronounced as two syllables) చదువుకొన్న, పండితుడైన.
- a learned man పండితుడు.
- the learned professions పండిత వృత్తులు, అనగా వేదాంత, ధర్మశాస్త్ర, వైద్యశాస్త్ర వృత్తులు.
- the learned gentleman శాస్త్రులు, శాస్త్రులవారు.
- the learned and the unlearned పండితపామరులు.
- (as one syllable) they forgetwhat they have learned వాండ్లు చదివినది మరిచిపోతారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).