Jump to content

least

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, and adv.

  • అన్నిటికిచిన్న, అందరికి చిన్న, రవంత, అధమము, తుదకు,మెట్ట్టుకు.
  • this is the least of birds అన్ని పిట్టలకు చిన్నది.
  • I have not the least wishto go పోవడానికి నాకు రవంతైనా మనసులేదు.
  • you must put the least bit of saltరవంత పుప్పు వెయ్యి.
  • he is the least of them వాండ్లందరికి వీడు చిన్నవాడు.
  • not in the leastఎంత మాత్రము, అట.
  • at least అధమము, అయినా.
  • he at least must know English వాడికి అధమము ఇంగ్లిషైనా వచ్చి వుండవలెను.
  • he gave at least ten rupees వాడు అధమముపది రూపాయీలు యిచ్చినాడు.
  • you must read at least two hours a day నీవు దినానికిరెండు గడియలైనా చదువలెను.
  • the child is there at least మెట్టుకు ఆబిడ్డ అక్కడ వున్నది.
  • you must go there at least twice a month నీవు అధమము అక్కడికి నెలకు రెండు మాట్లైనా పోవలశినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=least&oldid=936639" నుండి వెలికితీశారు