leaven

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, పులుసుబెట్టుట, రొట్టె వుబ్బడఖై పులిసిన పిండిని వేసి కలుపుట.

  • history leavened with falsehood ఈషదనృత మిశ్రిత చరిత్రము, కొంచెము అబద్ధము కలసిన కథ.

క్రియ, s, పులిసినపిండి, దీన్ని రొట్టె వుబ్బడానకై పిండితో కలుపుతారు.

  • ఈ దేశములో దీనికి బదులు పులిసిన కల్లును పోసి కలుపుతారు.
  • the leaven of wickedness పాపమనే విషయము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=leaven&oldid=461028" నుండి వెలికితీశారు