Jump to content

leeward

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, and adv.

  • under the wind; on the side opposite to that from which the wind blows.
  • Towards the Lee.
  • గాలికి యెదురుగా వుండే, గాలికొట్టనితట్టున, గాలి దేనిమీద కొట్టు తున్నదో దానికి మరుగుతట్టున, గాలికొట్టేతట్టుకు యెదురుతట్టున.
  • the garden was under the leeward of the house తోట యింటిమరుగున వుండినందున గాలి యింతా యింటికి తగిలి తోటకు గాలి దెబ్బ తప్పినది.
  • his house caught fire, now as my house was to the leeward I was in danger, as your house was to the windward you were not in danger వాడింటికి నిప్పు అంటుకొన్నది.
  • అప్పట్లో నా యిల్లు గాలివాటున వుండినందున నాకు అపాయమువచ్చేటట్టు వుండినది, మీయిల్లు గాలివచ్చతట్టున వుండినందున మీకు భయములేక పోయినది.
  • my house being to the leeward of the gardenwas filled with the scent of the flowers ఆ తోటమీది గాలి వస్తూ వుండినందున నా యిల్లంతా యేక వాసనగా వుండినది.
  • as my house was to the leeward of the hill we did not feel the storm నా యిల్లు కొండ మరుగ్గావుండినందున మాకు గాలివాన దెబ్బతప్పినది.
  • the wind was from the north and that ship was one mile tothe leeward of our ship ఉత్తరపుగాలి కొట్టుతూ వుండగా ఆ వాడ మా వాడకు దక్షిణము గడియ దూరములో వుండినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=leeward&oldid=936660" నుండి వెలికితీశారు