legal
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, శాస్త్రీయమైన, శాస్త్రోకమైన, యథావిధియైన.
- a legal opinion పండితాభిప్రాయము.
- a legal document చట్ట ప్రకారముగా వ్రాసిన సాధనము.
- legal measure న్యాయమైన కొలత.
- the legal profession లాయరు వుద్యోగము.
- a legal adviser లాయరు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).