legalize
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, శాస్త్రసమ్మతపరచుట శాస్త్ర సిద్ధముచేసుట.
- to legalize a bond, withnessare necessary ఒక పత్రము యథావిధిగా వున్నదనడమునకు సాక్షులు అగత్యము.
- thesewitnesses legalized the marriage ఈ సాక్షులవల్ల అది న్యాయమైన పెండ్లి అనబడ్డది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).