legged
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, కాలుగల, a three legged stool ముక్కాలి పీట.
- four legged చతుష్పాదియైన.
- handy legged దొడ్డి కాళ్ళుగల.
- he sat cross legged, like a tailor పద్మాసనము వేసుకొని కూర్చుండినాడు.
- కాళ్ళు అడ్డము దిగటముగా వేలవేసుకొని కూర్చుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).