Jump to content

legitimacy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ఔరసత్వము క్రమము, ధర్మము, న్యాయము, శాస్త్రసమ్మతము, సంప్రదాయము.

  • this proved his legitimacy ఇందుచేత వాడి ఔరసత్వము రూఢమైనది.
  • this proves the legitimacy of his conclusion ఇందువల్ల వాడు చేసుకొన్న భావము న్యాయ మౌతున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=legitimacy&oldid=936688" నుండి వెలికితీశారు