less
Jump to navigation
Jump to search
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
క్రియా విశేషణం, తక్కువగా.
- It became less తగ్గినది, తక్కువైనది.
- more or less కొంచెము హెచ్చు తక్కువ.
విశేషణం, తక్కువైన, లేని, విహీనమైన.
- this is less than that దానికంటే యిదితక్కువ.
- less than a mile వొక మైలుకు తక్కువ.
- childless బిడ్డలులేని.
- faultless నిర్దోషమైన.
- senseless బుద్ధిహీనమైన.
- useless పనికిమాలిన.
- causeless నిర్హేతుకమైన.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).