lesson
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పాఠము.
- he gave me a lesson నాకు పాఠము చెప్పినాడు.
- Publicpunishment of criminals is a lesson to all నేరము చేసిన వాండ్లకు పదిమందిలో శిక్ష జరిగించడమువల్ల అందరికిన్ని బుద్ధి వస్తున్నది.
- or chapter in the Bible అధ్యాయము.
- I hope this will be a lesson to you ఇందుచేత నీకు బుద్ధివచ్చునుగదా.
- I have been taught lesson by this ఇందువల్ల నాకు బుద్ధివచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).