lest
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
సముచ్చయం, కాకుండా, ఏమో అని.
- lest he should say so వాడు అట్లా అనకుండా, వాడు అట్లా అనబోతాడని.
- lest he should fall వాడు పడపోతాడని.
- lest any delay should occur ఆలస్య పడపోతుందని, ఆలస్యపడకుండా.
- lest it might be seen అది అగుపడకుండా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).