letter
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కాగిదపుస్తకము వీపున పేరు వేసుట.
- these books are lettered with his name ఈ పుస్తకము వీపున అతని పేరు వేసి వున్నది.
నామవాచకం, s, of the alphabet అక్షరము, వర్ణము.
- letter of correspondence జాబు, పత్రిక.
- he does not know his letters వాడికి ఓనమాలు రావు.
- the letter K కకారము.
- the letter E ఇత్వము.
- or leaden types అచ్చక్షరములు.
- according to the letter of the law he ought to be banged ఆ చట్టములో వుండే శబ్ధార్ధప్రకారము వాణ్ని వురిదీయవలసినది.
- they attended to the letter more than to the spirit of the law ఆ చట్టముయొక్క భావమును విచారించకుండా శబ్దార్థమును విచారించినారు.
- that law is now a dead letter ఆ చట్టము యిప్పుడు అప్రసిద్ధమై పోయినది, చెల్లదు.
- a man of letters విద్వాంసుడు, పండితుడు.
- belles letters సాహిత్యవిద్య, కావ్యాదులు.
- letters ecclesiastical శ్రీముఖము.
- letters of administration అధికారపత్రిక.
నామవాచకం, s, (add,) the printers [phrase for type: in this sense it has no plural.
- అచ్చక్షరము, The book was printed on a large letter ఆ పుస్తకము పెద్ద అక్షరములతోఅచ్చువేయబడ్డది.
- ఉత్తరము
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).