level
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, సమమైనభూమి.
- the water found its own level ఆ నీళ్లు దానిమట్టానికి వచ్చినది.
- his talents ae above the common level వాడి ప్రజ్ఙ మట్టుమీరి వున్నది.
- this is above the level of his intellect అది వాడి బుద్ధికి మించి వున్నది.
- these peoplea all on a level వారందరూ సములే.
- an instrument నీరు మట్టపలక.
విశేషణం, సమముగా వుండే.
- this table is not level ఈ బల్ల సమముగా వుండలేదు,మిట్టాపల్లముగా వున్నది.
- The language is taught in a method which is level to the capacities of children బాలుల శక్తికి సమముగా ఉండే పద్ధతిగా ఆ భాషను నేర్పుతారు.
- these poems do not rise to the level of the Ramayanam ఈ కావ్యములురామాయణమునకు సరితూగలేవు.
క్రియ, విశేషణం, సమముచేసుట, మిట్టాపల్లము లకసుదుట.
- he levelled the groundఆ నేలను సమము చేసినాడు.
- he levlld his gun at them తుపాకిని వాండ్లమీదికి గురిపట్టినాడు.
- he levelled this reemark at us ఈ మాటన మనకు తాకనాడినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).