levy
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పట్టడము, వెట్టికి పట్టడము, వసూలు చేయడము.
- the levies they raised,took twenty men from our village వాండ్లు మనుష్యులను పట్టడములో మావూళ్ళో యిరువై మందిని పట్టుకొని పోయినారు.
- the levies they raised ruined them ఆ రూకలనువసూలు చేయడముచేత వాండ్లు చెడిపోయినారు.
క్రియ, విశేషణం, కూర్చుట, చేర్చుట, వసూలు చేసుట, గణించుట.
- he levied a fine from them వాండ్లవద్ద అపరాధము తీసినాడు.
- he levied five rupees from every shop అంగడికిఅయిదు రూపాయలు దండుగ తీసినాడు.
- he levied a great army పెద్దదండను కూర్చినాడు.
- he levied a great deal of money శానా రూకలు కూడబెట్టినాడు, పోగు చేసినాడు.
- they levied a large tax from our village మావూళ్ళో శానా రూకలు వసూలు చేసినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).