liability
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, అర్హత.
- or responsibility అచ్చుదల, జవాబుదారి.
- from its liability to breeak, glass is less valued గాజు పగిలేటిది గనుక వెల తక్కువగా వున్నది.
- a merchants liabilities వొకవర్తకుడు అచ్చుకోవలసినవి, అనగా ఋణములు.
- I relieved him from that liability వాడు దాన్ని అచ్చవలసినది లేకుండా చేసినాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).