liberal
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, (munificent) ఔదార్యము గల, ధారాళము గల, దాతృత్వము గల.
- he is a liberalman వాడు దాత.
- or respectable, as those of liberal birth కులీనులు, మంచివంశములో పుట్ట్టినవాండ్లు.
- liberal studies సాహిత్యవిద్య.
- the liberal Professions పూజ్యమైనవృత్తులు, అనగా పాదిరితనము, డాక్టరుతనము, లాయరుతనము.
- he took a liberal view of the questionఆ సంగతిని పక్షపాతము లేక విచారించినాడు.
- a man of liberal mind దౌడ్డబుద్ధిగలవాడు,నిష్పక్షపాతి, మంచివాడు.
- a liberal or Republican మనకు రాజు అక్కరలేదనేవాడు,ప్రజాప్రభుత్వమే సరియనేవాడు.
- he who is liberal of praise వూరికె పొగడేవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).