lief

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, సుఖముగా, సమ్మతిగా.

  • I had as lief die as live here ఇక్కడ వుండడానికన్నసుఖముగా చావవచ్చును.
  • I would as lief go myself as send him వాణ్ని పంపించడానికన్ననేనే పపోవడము మేలు.
  • I had as lief die as do it దాన్ని చేయడానికంటె సుఖముగా చావవచ్చును.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lief&oldid=936789" నుండి వెలికితీశారు