Jump to content

lifeless

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, చచ్చిన, ప్రాణములేని, నిర్జీవమైన, నీరసమైన, జడమైన.

  • she lay as lifeless for an hour అది గడియసేపు పీనుగవలె వుండినది.
  • his style is lifeless వాడి వాక్కు జబ్బుగా వున్నది, నీరసముగా వున్నది.
  • If you are so lifeless what avails advice ఇంత మూఢుడికి బుద్ధి చెప్పడము యేమి ప్రయోజనము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lifeless&oldid=936802" నుండి వెలికితీశారు