link
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, జోడించుట, తగిలించుట. (Miltons L Allegro line 140) నామవాచకం, s, గొలుసు, వుంగరము, వలయము, కొలికి.
- a chain of 20 links యిరువై వుంగరములుగల గొలుసు.
- In this chain one link is broken యీ గొలుసులో వొకవుంగరమువిరిగిపోయినది.
- there is a link wanting in this argument యీ సమాధానము లో వౌకకొలికితక్కువ, అనగా వొక సందర్భము తక్కువ.
- or torch దివిటీ, మషాలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).