liquid

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ద్రవద్రవ్యము.

  • honey is a thick liquid తేనె చిక్కనగా వుండేటిది.

విశేషణం, ద్రవీభూతమైన, నీరుగా వుండే.

  • liquid wax కరిగి నీరుగా వుండే మయనము.
  • liquidsweets liquid sweets తేనె.
  • liquid fire, or a flood of flame కరిగి ధగధగమని మండుతూ పారే నిప్పు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=liquid&oldid=936888" నుండి వెలికితీశారు