literally
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, మాటకుమాట సరిగ్గా, శబ్దతః .
- he translated it literally వాడు దాన్ని మాటకు మాట సరిగ్గా భాషాంతరము చేసినాడు.
- he is literally starving వాడు సిద్ధముగా వస్తువున్నాడు.
- they are literally naked వాండ్లు సిద్ధముగా దిసుమొలతో వున్నారు.
క్రియా విశేషణం, (add,) Greatly, totally, entirely, quite,absolutely; (this sense is vulgar) శుద్ధముగా, బొత్తిగా.
- he is literally starving వాడు కటిక వస్తువుగా వున్నాడు.
- they are literally nakedవాండ్లు బొత్తిగా దిసమొలతో వున్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).