Jump to content

litter

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, or vehicle వాహనము.

  • marriage litter కర్నాటక పల్లకి.
  • or dooly డోలి.
  • or sadan నాల్కీ, టాంజన్.
  • or straw గుర్రము మొదలైన వాటికి పక్కకిందవేసే పడకగడ్డి.
  • the room is all in a litter or disorder ఆ యింట్లో సామానులు గందరగోళముగా వేసిపెట్టుట.
  • గుర్రము మొదలైన వాటికి పక్క కింద గడ్డిపరచుట.
  • the stable was littered with strawఆ గుర్రపుతబేలాలో గడ్డి పరువుగా వేసి వుండినది.
  • the room was littered with books ఆ గది నిండా పుస్తకములు గందరగోళముగా వేసి వుండినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=litter&oldid=936923" నుండి వెలికితీశారు