livery

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, యజమానుడు పనివాండ్లకు యిచ్చిన వుడుపు.

  • by liveries I knew it tobe his conveyance పనివాండ్ల వుడుపుచేత అది అతని బండి యని కనుక్కొన్నాడు.
  • liverystables బాడిగె గుర్రాలు వుండే లాయము.
  • Those horses now stand at livery ఆ గుర్రాలుఅద్దెకు విడువబడి వున్నవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=livery&oldid=936934" నుండి వెలికితీశారు