Jump to content

lizard

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, the small house lizard బల్లి.

  • the house lizard with red tail సరస్వతి పురుగు.
  • the guana వుడుము.
  • the cameleon or camelion or chameleon ఊసరవల్లి.
  • the blood-sucker తొండ.
  • the crocodile మొసలి. &c.
  • ఇవి మొదలైన వాటికి Lizardసముదాయ నామము.
  • The Lizard ఇంగిలండు రేవులోవుండే వొక పర్వతము.

నామవాచకం, s, (add,) వేవిళ్ళుగా వుండుట.

  • (Cowper says, in a letter to Unwin about his unprinted poems) "he shall not have the poems unless he assures me that his wife has longed" వాని పెండ్లానికి వేవిళ్ళుగా వున్నదని వాడు నాతో గట్టిగా చెప్పితేనేగాని వానికి ఆ కావ్యములు చిక్కవు, అనగా అది వేవిళ్ళతో దీన్ని కోరుతున్నదని అంటేనేగాని యని భావము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lizard&oldid=936942" నుండి వెలికితీశారు