load

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, బరువువేసుట, బళువు యెక్కించుట.

  • to load a gun బారుచేసుట, గెట్టించుట.
  • they loaded the cart with bricks ఆ బండికి యిటికిరాళ్లు వేసినారు.
  • they loaded the oxen ఎద్దులమీద పెరికెలను వేసినారు.
  • they loaded him with abuse వాణ్ని మహా తిట్టినారు.
  • they loaded him with blows వాణ్ని నిండా కొట్టినారు.
  • they loaded me with kindnessనాయందు నిండా విశ్వాసము చేసినారు.
  • the ship was loaded with cotton వాడమీద దూదినియెక్కించినారు.
  • loaded dice మాయపాచికలు, అనగా తనకు కావలసిన పందెము పడేటట్టులోగా సీసము పోశిన మాయపాచికలు.

నామవాచకం, s, బళువు, భారము, మోత, మోపు.

  • a bullock load of salt వొక పెరికెవుప్పు.
  • a bullock load of firewood వొక కవాడముకట్టెలు.
  • half a bullock load అంకెము,అరకవాడము.
  • a load of firewood కట్టెలమోపు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=load&oldid=461722" నుండి వెలికితీశారు