lodged
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, వుంచిన, వేసిన, దించబడ్డ.
- the books lodged on the table మేజమీద పెట్టిన పుస్తకాలు.
- the prisoners lodged in the jail చెరలో పెట్టబడ్డ కైదీలు.
- he is lodged in my house నా యింట్లో దించబడ్డాడు.
- the ball lodged in his leg అతని కాలిలో తగిలిన గుండు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).