long
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, శానాసేపు, బహుకాలము, బహుదూరము.
- all day long ఎన్నాళ్ళకు, యెంతసేపు.
- how long were you there? అక్కడ యెన్నాళ్ళు వుంటివి, యెంతసేపు వుంటివి.
- he is not longfor this world ఇకను వాడి ప్రాణము నిలువదు.
- it will be long before we again see such a man as him అంతటివాణ్ని మళ్ళీ కానము.
- a long forgotten story బహుదినాలుగామరిచిపోయిన సంగతి.
- a long expected occurrence బహుదినాలుగా యెదురుచూస్తూ వుండినపని.
క్రియ, నామవాచకం, ఆశపడుట, ఆపేక్షించుట.
- he longed to see you నిన్ను చూడవలెననిబహు ఆశగా వుండినాడు.
- he longs for it దానిమీద మహా వాంఛగా వున్నాడు.
an abbreviation of Longitude లాంజిటూడ్అనే మాటకు పుటాక్షర
విశేషణం, నిడివైన, పొడుగాటి, దీర్ఘమైన, అనాదిగావుండే.
- a long story పెద్దకథ.
- a span long జానేడు.
- a stick two feet long రెండడుగుల నిడివిగలకర్ర.
- for a long time బహుకాలమువరకు, బహు దినములవరకు.
- eternally, for a long time past అనాదిగా.
- you have a long life before you నీవు యింకా శానా దినాలు బ్రతికి వుండవలసినవాడవు.
- ten long yearsనిండుగా పదియేండ్లు.
- a disease of a standing బహుదినాలుగా వుండే రోగము.
- In how long a time? యెంతసేపటికి, యెన్నాళ్ళలో.
- long life to your Majesty తమరు దీర్ఘాయుస్సుగా వుండవలెను.
- he returned with a long face ముఖము చిన్నబుచ్చుకొని వచ్చినాడు.
- he was a long way from me నాకు శానాదూరములో వుండినాడు.
- he was long in doing itదాన్ని జాప్యముగా చేసినాడు.
- he was long in doing it దాన్ని జాప్యముగా చేసినాడు.
- a long vowel దీర్ఘాచ్చు.
- In prosody గుర్వక్షరము.
- the long and the short of it is, that he never came here వెయ్యిమాటలేల వాడు యిక్కడ రానే లేదు.
- In the long run he became rich తుదకు వాడు మహరాజైనాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).