Jump to content

loose

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, విప్పుట, వదిలించుట, వదులుట. విశేషణం, విడువజడ్డ, వదులుగా వుండే, విడిగా వుండే, విముక్తుడై వుండే.

  • a loose coatవదులుగా వుండే చౌక్కాయ.
  • loose language కొంటెమాటలు.
  • a loose woman వ్యభిచారి.
  • a loose fellow పోకిరి.
  • a loose book రంకు పురాణము.
  • loose earth పొడిమన్ను.
  • loose cash చిల్లరరూకలు.
  • looselocksవిరియబోసుకొని వుండే వెంట్రుకలు, చింపిరి వెంట్రుకలు.
  • loose principles దుర్నీతి.
  • he used loose (uncertain) expressions సందిగ్ధముగా మాట్లాడినాడు.
  • he is loose (of the bowels) వాడికి బేదులు అవుతున్నవి.
  • he sat loose from the world ఐహికమందు జిగుఫ్సగావుండినాడు.
  • the buffalo broke loose and ran away ఎనుము తెంచుకొని పారిపోయినది.
  • the horse got loose గుర్రము విడిబడ్డది.
  • the rope got loose దారము వూడిపోయినది.
  • he let the birds loose ఆ పక్షులను విడిచిపెట్టినాడు.

విశేషణం, (add,) A loose tooth ఊగేపల్లు కదిలే పల్లు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=loose&oldid=937041" నుండి వెలికితీశారు