Jump to content

lord

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, బెస్తపెత్తనము చేసుట, విజృంభించి తిరుగుట.

నామవాచకం, s, స్వామి, ఈశ్వరుడు, కర్త, ప్రభువు, యజమానుడు, పతి, నాధుడు.

  • the lord of the land క్షితీశ్వరుడు, రాజు.
  • he is a lord by birth వాడికి జన్మతః లార్డు అనే పట్టముకద్దు.
  • he went to meet his lord అతడి యజమానుడి వద్దకి పోయినాడు.
  • lord of the manorజమీందారుడు.
  • the lord privy seal అంతరంగ మంత్రి.
  • she waited for her lord పెనిమిటికొరకు కాచివుండినది, యాజమానుడి కొరకు కాచి వుండినది.
  • my lord అయ్యా, మహాప్రభో, దేవరా.
  • our lord or the lord అనగా Jesus Christ ప్రభువు A+.
  • పరమేశ్వరుడు A+. పరేశ A+.In John VIII. II.మహాశయ B+.in I Pet.I.25 పరేశః A+. In the Persian Bible the word used is Khodawand and happily this word ఖొదావందు has long since been familiarly used.In Exod.XV.3 Maityns Persian says Khodavand sahib-i-jan-gast : nam-i-we, Yehovah.
  • (N.B- Karta is the best:] [A sect of Christians in Bengal call themselves Karta bhaj, or worshippers of the Lord] The Lords Day ఆదివారము.
  • The Lords Prayer కర్త వుపదేశించిన జపము.
  • In the year of our lord 1842 ఖ్రీష్టుపుట్టిన సంవత్సరం.
  • ఆన 1842 సంవత్సరమని వ్రాస్తారు.
  • spiritual lords బిషపులు.
  • The Lord, or God, is in Braminical Hindu books జగద్గురుః a law-lord న్యాయాధిపతి, అనగా సూప్రీంకోర్టు జడ్జి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lord&oldid=937053" నుండి వెలికితీశారు