Jump to content

lost

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, పోయిన, పోగొట్టుకొన్న, నష్టమైన, క్షయమైన.

  • he gave himself up for lost అయ్యోచస్తినన్నాడు.
  • lost to all wisdom జ్ఙానవిహీనుడైన, తెలివిమాలిన.
  • lost to shameశిగ్గుమాలిన, గతలజ్ఙ.
  • he is now quite a lost man వాడిప్పుడు అన్నం దాలా పనిచెడివున్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lost&oldid=937062" నుండి వెలికితీశారు