Jump to content

lounge

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, సోమారిగా తిరగడము బద్ధకముగా పడియుండడము.

  • In one of his lounges he met me వాడు సోమారిగా తిరగడములో నాకు అడుపడ్డాడు.

క్రియ, నామవాచకం, సోమారిగా తిరుగుట, బద్ధకముగా పడియుండుట.

  • I saw him lounging about వాడు సోమారిగా తిరుగుతాడు.
  • I saw him lounging about వాడు సోమారిగా తిరుగుతాడు.
  • he was going along at lounging pace సోమారితనముగా అసియాడుతూపోతూ వుండినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lounge&oldid=937076" నుండి వెలికితీశారు