lull
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఉశమనము, శాంతి.
- there was a short lull towards morning తెల్లవారికొంచెముసేపు గాలి అణిగి వుండినది.
క్రియ, నామవాచకం, ఉపశాంతియౌట, అణుగుట.
- the storm lulled for an hour గాలి గడియసేపు అణిగివుండినది.
క్రియ, విశేషణం, ఉపశాంతిచేసుట, అణుచుట.
- the rain has lulled the wind వానవల్ల గాలిఅణిగినది.
- this medicine has lulled the pain యీ అవుషధము ఆ నొప్పిని శాంతిచేసినది.
- this lulled his fears యిందుచేత వాడి భయము తీరినది.
- the song lulled them asleep ఆపాటవల్ల వాండ్లకు నిద్రపట్టినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).