Jump to content

lure

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, డేగ రావడానకై చూపే మాంసము, తీపి, లంచము. క్రియ, విశేషణం, చిక్కించుకోవడానకై తీపి చూపుట, ఆశచూపి వంచించుట.

  • he put a bait in the trap to lure the rat బోనులో యెలుకను పట్టడానకై మేతను పెట్టినాడు.
  • she lured him in vain దాని మాయలో వాడు పడలేదు.
  • he lured me with vain promisesలేనిపోని ఆశలుపెట్టి మోసపుచ్చినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lure&oldid=937167" నుండి వెలికితీశారు