lust

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, ఆశపడుట, వాంఛపడుట, దుర్భ్రాంతిపడుట.

  • he lusted for this దీనిమీద భ్రాంతిపడ్డాడు.

నామవాచకం, s, కామము, వ్యామోహము, అత్యాశ, దురాశ.

  • the lust of the flesh గుహ్యచాపల్యము, జిహ్వాచాపల్యము.
  • the lust of the eyes దృష్టిచాపల్యము.
  • the lust of avarice ధనేషణము, దుడ్డు మీది కాంక్ష.
  • given up to his lusts పంచేంద్రియబుద్ధుడై.
  • In I.John II. 17. సుఖాభిలాష. A+. లోభః C+. Rom. VII. 7. కామః C+. but A+ omits it.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lust&oldid=937174" నుండి వెలికితీశారు