Jump to content

m 702luxury

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, విశేషభోగము, సుఖము, విభవము, అధికపోకిళ్లు, జంభము, వేడుక, శృంగారము.

  • in diet విశేష భోజనము.
  • the m 702luxury of doing good పుణ్యము చేయడములోవుండే వుల్లాసము.
  • m 702luxury is inconsistent with holiness విషయేచ్ఛకున్నుపావనత్వమునకున్ను అత్యంత విరుద్ధము.
  • a plain cup is a necessary buta golden cup is a m 702luxury సాదా గిన్నె అగత్యము బంగారు గిన్నె అయితే విశేషము.
  • m 702luxury is the cause of the disease రోగమునకు కారణము అతి.
  • the poor cannot affordluxuries బీదలు జంభములను నిభాయించలేరు పేదలకు అధిక పోకిళ్లు యెట్లా జరుగును.
  • the thirsty think cold water a m 702luxury గతి లేని అమ్మకు గంజే పానకము.
  • he covered tthe table with fruit and other cheap luxuries పండ్లనున్న వెలసులభమైన నటువంటిన్ని చూపుకు జంభముగా వుండె పదార్థములనున్నువడ్డించినాడు.
  • the luxries of the season అప్పట్లో చిక్కే విశేషమైన పదమునకున్నునామ వాచక పదమునకున్ను కొనను వస్తున్నది, యేలా గంటే.
  • Bold ధైర్యముగల.
  • Boldly ధైర్యముగా.
  • Beast పశువు.
  • Beastly పశుప్రాయమైన.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=m_702luxury&oldid=865346" నుండి వెలికితీశారు