made
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
the p|| of Make, చేసిన, a made dish కలవంటకము, అనగా వుప్పు పులుసు కారము వేసిన అన్నము లేక, కూర, a made up story కల్పించిన కథ.
- కట్టివిడిచిన కథ.
- a horse made of earth మృణ్మయమైన గుర్రము, మంటిగుర్రము.
- a jewel made of gems రత్నమయమైన నగ.
- If you have got that appointment you are made man నీకు ఆ వుద్యోగము దొరికివుంటే నీపని జయము.
- See to Make.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).