magnetic
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, సూదంటురాయి గుణముగల, ఆకర్షకమైన.
- the magnetic power of the loadstone సూదంటురాయిలో వుండే ఆకర్షకశక్తి.
- animal magnetic జ్ఞాననిద్ర, మంత్రముచేత రప్పించిన నిద్ర, దేహమును కోశినప్పటికిన్ని తెలియకుండా వుండేటట్టు కొన్ని క్రియల చేత వొకడికి గాఢనిద్ర రప్పించే శాస్త్రము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).