maiden
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- or woman servant పనికత్తె, బానిసె.
విశేషణం, నవ్యమైన, తరుణమైన, నూతనమైన, అస్పృష్టమైన.
- themaiden purity of snow మంచు యొక్క నిష్కల్మషమైన నైర్మల్యము.
- his maiden speech వాడు తలయెత్తి మొట్టమొదట చేసిన ప్రసంగము.
- a maiden sessions అనగా సర్క్యూటు జడ్జీలు వచ్చిన సమయములో విచారణ చేయడానకు కైదీలు బొత్తిగా లేకపోవడము.
- her maiden name పుట్టింటి పేరు, పెండ్లికాక మనుపటిపేరు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).