main
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ముఖ్యాంశము, ముఖ్యభాగము.
- or the ocean సుముద్రము.
- we left the land and went into the main మెట్టను విడిచి సముద్రములోకిపోయినాము.
- the main of the people వాండ్లలో బహుమంది.
- by might and main యావచ్ఛక్తితో, యావద్బలముతో.
- a main in gambling పందెము.
- Sevens the main! పగడసాలలో వచ్చే వొకమాట.
విశేషణం, ముఖ్యమైన, ప్రధానమైన.
- the main point in this case ఈ సంగతిలో వుండే సారాంశంఉ.
- the main street రాజవీధి.
- From the island we went to main the land లంకలో నుంచి భూమికి పోయినాము.
- the main beam మెగిటివాసము, వెన్నుదూలము.
- the main body of an army మూలబలము.
- he pulled it out by main force వాడి బలముకొద్ది దాన్ని పెరికినాడు.
- the main stream of the CAveri అఖండకావేరి.
- or of the Godavari అఖండగోదావరి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).