manager
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, నిర్వాహకుడు, ప్రవర్తకుడు.
- q.
- v.
- విచారణకర్త, దక్షుడు.
- a good manager పోడిమిగా కాపురము చేసేవాడు.
- of a playhouse ఆట ఆడేవాండ్ల పెద్ద.
- the manager of an office కచ్చేరిలో పెద్ద వుద్యోగస్థుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).