mania

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, వెర్రి, పిచ్చి, చలచిత్తము.

  • the railway mania బాటలు చక్కచేయవలెననే బలుపు, పిచ్చి.
  • the Rose mania రోజాపూలను గురించి వుండే పిచ్చి, సీమ పన్నీరు పూలమీద ప్రాణము విడవడము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mania&oldid=937491" నుండి వెలికితీశారు