manual
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, చిన్న పుస్తకము, అనగా చేతిపుస్తకము.
- the lawyers manualధర్మశాస్త్ర సంక్షేపము.
విశేషణం, చేతి, చేతితో చేయబడిన.
- the manual exercise తుపాకి సాధకము.
- manual labour స్వకాయ కష్టము.
- manual art చిత్రము, శిల్పము.
- sing manual రాజు యొక్క చేవ్రాలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).