Jump to content

map

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పటము.

  • map of the world భూగోళ పటము, అనగా భూమి, సముద్రము, నదులు, పర్రవతములు వ్రాసి వుండేటిది.
  • a map of Madras చెన్నపట్టణమును వ్రాసివుండే పటము.

క్రియ, విశేషణం, వ్రాసుట, పటముగా వ్రాసుట.

  • he mapped Bengal బంగాళాను పటముగా వ్రాసినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=map&oldid=937550" నుండి వెలికితీశారు