marble
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, శ్రేష్ఠమైన నల్లరాయి, చలువరాయి.
- statue made of white marble తెల్లచలువ రాతితో చేసిన ప్రతిమ.
- a ball to play with గోలిగుండు.
విశేషణం, చలవరాతి సంబంధమైన.
- a marble stature చలవరాతి ప్రతిమ.
- marble paper చిత్రవిచిత్రముగా వుండే కాకితము, పొడలు పొడలుగా వుండే కాకితము.
- her marble breasts మెరుగుపాలిండ్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).