marked
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, గురుతుగల.
- this marked with red దానికి యెర్రగురుతు వున్నది, యెర్రమచ్చ వున్నది.
- his conduct towards them was very marked వాడు వాండ్ల పట్ల నడుచుకొన్నది మహావిశేషముగా వుండెను.
- there is a marked difference between these two యీ రెంటికి పరిష్కారమైన భేదము వున్నది.
- a marked contempt అత్యంత అలక్ష్యము.
- See To Mark.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).