married

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, పెండ్లాడిన, పెండ్లియైన.

  • a married couple దంపతులు, ఆలుమగడు.
  • themarried state ఆలుమగడు జీవితులై వుండేదశ, గార్హస్త్యము, ఐదువతనము.
  • a married woman సంసారి.
  • Metaphoricaly, united సంయుక్తులైన.
  • Married to immortal verse(Milton) శ్లోకబద్ధమైన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=married&oldid=937603" నుండి వెలికితీశారు