marrow

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, మూలగ, మజ్జా, యెముక నడిమి గిజురు.

  • metaphorically సారాంశము.
  • this is the marrow of the matter యిది ఆ సంగతి యొక్క సారాంశము.
  • marrow of wheat గోధుమనూక.
  • spinal marrow కుండలీ నాడి యొక్క మూలగ.
  • vegetable marrow యిది వొక విధమైనకోసుకూర.
  • the marrow apple బొప్పాయ.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=marrow&oldid=462846" నుండి వెలికితీశారు