marry
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, పెండ్లాడుట.
- when did he marry? యెప్పుడు పెండ్లాడినాడు.
ఆశ్చర్యార్ధకం, సుమీ, ఆట, యిది నీచమాట.
- I thought to marry నాకు అట్లా తోచిందిసుమీ.
క్రియ, విశేషణం, పెండ్లి చేయించుట, పెండ్లాడుట.
- he married her దాన్ని పెండ్లాడినాడు.
- she married him వాణ్ని పెండ్లాడినది.
- he married his daughter to me నాకు కూతురిని యిచ్చి పెండ్లి చేసినాడు.
- the priest married us పాదిరి మాకు పెండ్లి చేయించెను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).