mass
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, మొద్దు, ముద్ద, గడ్డ.
- a mass of wood కొయ్యమొద్దు.
- orof metal పాళెము, కడ్డి.
- or a large quantity తడక, విస్తారము,సమూహము.
- a mass of people గుంపు, జనసమూహము.
- a mass of houses యిండ్లసమూహము.
- a mass of clouds మేఘచయము.
- a mass mass of blunders అబ్ద్ధాలపుట్ట.
- a mass of ruins ఏకపాడు.
- his body is a mass of corrupt humoursవాడి శరీరము రోగముల పుట్ట.
- this island is a mass of cannon యీ దీవిఅంతా ఫిరంగుల మయముగా వున్నది.
- or Catholic workship పూజ.
- or musicfor a mass పూజలో పాడే వొక విధమైన రాగము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).