master
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, principal ముఖ్యమైన.
- This is a master grievance (Wellington) అతివ్యాకులము.
నామవాచకం, s, యజమానుడు, దొర, ప్రభువు, నాయకుడు, యేలవాడు.
- the master of the land ఆ నేలకు సొంతగాడు.
- an appellation of respect గారు అన్నట్టు పేరుకు ముందరవచ్చే మర్యాద శబ్దము.
- or teacher ఉపాధ్యాయులు, గురువు.
- a dancing master నట్టువుడు.
- a fencing master సామునేర్పేవాడు.
- (or sound scholar) a master of English యింగ్లీషులో పూర్ణుడు, యింగ్లీషులో పండితుడు.
- an English master యింగ్లీషుభాష నేర్పేవాడు,పండితుడు, పూర్ణుడు.
- Is your master at home? No మీ దొర యింట్లో వున్నాడా,లేడు.
- you will soon be master of this language యిందులో శీఘ్రముగా పండితుడవు అవుతావు.
- Musulmans were that time masters అప్పుడు తురకలు దొరలుగా వుండినారు.
- he is now master of Tamil వాడు యిప్పుడు అరవములో పూర్ణుడైవున్నాడు.
- they struggled for some time and at last he was master వాండ్లు కొంత సేపు పోరాడినారు తుదకు వీడు గెలిసిననాడు.
- a mastercarpenter వడ్లమేస్త్రి.
- when he became master of the property ఆయాస్తి అతనికి స్వాధీనమైన తరువాత.
- that horse is master of my weight ఆ గుర్రమునన్ను మోయగలదు.
- he made himself master of the language ఆ భాషను సాధించినాడు.
- he is his own master వాడు స్వతంత్రుడు.
- works of the ancient masters or painters పూర్వీకపు శాస్త్రజ్ఙుల పని, అనగా దివ్యమైనపనులు.
- master of arts శాస్త్రి, అన్నట్టు, యిది వొక పట్టము,అనగా విద్యా నిర్వాహాకుడు, పండితుడు.
- master of the ceremonies పెత్తనగాడు.
- the master key అన్ని బీగాలకున్ను సరిపడే తాళముచెవి.
- this grammar is a master key to the language ఆ భాషకు యీ వ్యాకరణ గ్రంథము సర్వపయోగకరముగా వున్నది, అనగా అన్ని విధాల వుపయోగిస్తున్నది.
- this was his master devise to ruin them వాండ్లను చెరపడానకై చేసిన ముఖ్యమైన యుక్తి.
- Master అనే శబ్ధము నీచులవిషయమందున్ను ప్రయోగించడము కద్దు, యేలాగంటే, I say master can you make a chair for me? ఒరే అన్నా నాకు వొక కురిచి చేసియిస్తావా.
- master' గురు A+ ఉపదేశకుడు. P+. బోధకుడు.
- Master Ellis (మాస్తరెల్లిస్) అంటే యెల్లిస్ అనే చిన్నవాడు.
- Mr. (Mister) Ellis (మిస్తరిల్లిస్) అంటే యెల్లిస్ దొరగారు, ఉచ్చారణలో యింత అర్థభేదమున్నది గనక యెల్లిస్ దౌరగారు అనవలసినప్పుడు Master Ellis మాస్తరెల్లిస్ అంటే యెగతాళిగా వుంటున్నది.
- సాధిమచుట, జయించుట.
- he mastered Engligh యింగ్లీషు విద్యను సాధించినాడు.
- they mastered the town ఆ పట్టణమును జయించినారు.
- he mastered his passions కామక్రోధాదులను అణిచినాడు.
- the sword was solong that I could not master it.
- కత్తి పొడుగాటిది గనుక తిప్పలేక పోతిని.
నామవాచకం, s, a cetain officer under the captain in the navy వాడ పెద్ద.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).